
‘గీత గోవిందం’ సినిమాలో ‘ఇంకేం ఇంకేం కావాలే’ పాటతో మారుమ్రోగుతున్న శ్రీరామ్ స్వరం, వెనువెంటనే ఈ ‘ఎగిరేగిరే’ పాటతో మళ్ళీ వచ్చేసింది. వీడియో ప్రోమో 41 సెకన్లే ఉన్నప్పటికీ, విజువల్ తో పాటు లిరికల్ పరంగా బాగుంటుందన్న అనుభూతిని కలిగించింది. గోపి సుందర్ సంగీతం అందించగా, కృష్ణకాంత్ ఈ పాటకు సాహిత్యాన్ని సమకూర్చారు.
Mahesh Babu and SS Rajamouli’s ambitious film Varanasi has generated massive expectations, with audiences eagerly…
Prabhas Fauzi teaser has drawn a formal complaint from Chandra Kumar Bose, grandnephew of Netaji…