
“భక్తుడు అన్నమయ్యను శ్రీ వేంకటేశ్వరస్వామి వారు కొట్టారంటే నమ్ముతారా? భక్త రామదాసును శ్రీరాముడు కొట్టారంటే నమ్ముతారా?. వాటిని ఎలా నమ్మరో, పవన్ నన్ను కొట్టాడరనడాన్ని నమ్మొద్దు. ఎందుకంటే ఆయన శ్రీ వేంకటేశ్వరుడు అయితే, నేను అన్నమయ్యను. ఆయన శ్రీరాముడు అయితే, నేను భక్త రామదాసును. ఆయన దేవుడైతే నేను భక్తుడిని. నాకు, పవన్ కు ఉన్న సంబంధం అలాంటిదే. ఈ జీవితం ఉన్నంత వరకూ ఆయనే నా దేవుడు” అంటూ పవన్ పై ప్రశంసలతో ముంచెత్తాడు.
‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రం షూటింగ్ లో ఆయనతో సంవత్సరం పాటు ఉన్నాను. చీమకు కూడా హాని తలపెట్టని మనస్తతత్వం ఆయనది. అటువంటి వ్యక్తి ఎవరినైనా ఏమంటారు? బిజీగా ఉండే ఆయన ఓ మాట అన్నా, కసిరినా సర్దుకుపోవాలి. పవన్ నా భుజంపై చేయి వేసి, కళ్లలోకి చూస్తూ ‘నేనంటే ఎందుకురా నీకు అంత ఇష్టం?’ అని ఒకసారి అడిగారు. దానికి నేనే ఏం చెబుతాను. ఆయన నాకు దేవుడు… నేను భక్తుడిని’ అంటూ పవన్ పై తనకు ఉన్న అభిమానాన్ని షకలక శంకర్ ఈ విధంగా చాటుకున్నాడు.
Confusion over Chiranjeevi’s Sankranthi releases is growing, but UV Creations continues to remain silent. While…
Dulquer Salmaan has sung an unplugged version of the Radhe Radhe song from Aakasamlo Oka…