Telugu

బ్లాక్ బికినీలో ‘మాయ’ బ్యూటీ!

Shama Sikanderహాట్ పిక్స్ కు నిలయంగా తన ఇంస్టాగ్రామ్ ఖాతాను నిలిపిన బాలీవుడ్ హాట్ బాంబ్ షమా సికందర్, తాజాగా మరో హాట్ పిక్ ను పోస్ట్ చేసింది. సముద్రం నడుమ షిప్ లో బ్లాక్ బికినీ ధరించి ఇచ్చిన ఈ ఫోటోను తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘మాయ’ వెబ్ సిరీస్ ద్వారా కుర్రకారును విశేషంగా ఆకట్టుకున్న ఈ బ్యూటీ, ఆ ఒరవడిని సోషల్ మీడియా ద్వారా కూడా కొనసాగిస్తోంది.

తన ఇంస్టాగ్రామ్ ఖాతాను డైలీ ఓ ఫోటోతో అప్ డేట్ చేయడం షమా సికిందర్ కు అలవాటు. అయితే ఇందులో ఎక్కువ శాతం ఇలా హాట్ పిక్సె దర్శనమిస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు బికినీలకు సంబంధించిన వీడియోలు ప్రత్యక్షం అవుతాయి. ఈ ఫోటోకు ముందు రోజు ఓ టాప్ లెస్ పిక్ ను బ్లాక్ అండ్ వైట్ లో పోస్ట్ చేసి నెటిజన్లను అలరించే ప్రయత్నం చేసింది ఈ బ్యూటీ.

ADVERTISEMENT

[m9adh]

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Ramayana Gets Praise, But Not a Clean Sweep

Following its Los Angeles premiere, Ramayana: Part 1 has received mixed reactions from viewers. While…

3 minutes ago

Keerthy Suresh Has More Stories Than Roles In Mind

Keerthy Suresh has spent years stepping into characters written by others. Now, she has been…

13 minutes ago