
టీజర్లో.. దేవుడిని నమ్మాలంటే భక్తి ఉంటే సరిపోతుంది.. కానీ.. మనిషిని నమ్మాలంటే ధైర్యం కావాలి అని శర్వానంద్ చెప్పే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమయింది. కోపాన్ని దాహాన్ని ఇంకొకడు శాసించే పరిస్థితుల్లో మనం ఉండకూడదు అంటూ శర్వానంద్ చెప్పిన డైలాగ్‌లు టీజర్‌కి హైలెట్ గా నిలిచాయి. శర్వానంద్ కొత్త స్టైలిష్ లుక్ లో అదరగొట్టాడు. అయితే గతంలో సుధీర్ వర్మ చిత్రాల ట్రైలర్లన్నీ స్టైలిష్ గా ప్రామిసింగ్ గానే మొదట కనిపించేవి అయితే సినిమా విషయం వచ్చేటప్పటికీ ఫలితం తారుమారు అయ్యింది.
ఈ చిత్రన్ని ఆగస్టు 2న ప్రేక్షకుల ముందు తీసుకొచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. జూలై 26న విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ వస్తోంది. ఆగస్ట్ 9న నాగ్ మన్మధుడు 2 ప్రేక్షకుల ముందుకు వస్తుంది. దీనితో ఈ చిత్రానికి బాక్స్ ఆఫీసు వద్ద ఈ సినిమాకు పోటీ భారీగానే ఉండబోతుంది. తొలుత ఈ సినిమా మే నెలలో వేసవి కానుకగా రిలీజ్ చేద్దాం అనుకున్నారు అయితే ఏమైందో ఏమో గానీ సినిమా పూర్తి చెయ్యకుండా 96 రీమేక్ షూటింగ్ మొదలు పెట్టేశాడు శర్వానంద్.
Bigg Boss Telugu Season 10 continues to keep viewers hooked with high drama. As the…
ఒకప్పుడు రాజకీయ పార్టీలు, వాటి అధినేతలు, నేతలు ప్రజాసేవ చేయడం కొరకే రాజకీయాలలోకి వచ్చామని చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు అలాంటి…