
సంక్రాంతి పర్వదినం కానుకగా జనవరి 14వ తేదీన “శతమానం భవతి” సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా ఓ తాజా పోస్టర్ ను విడుదల చేసారు. ఇప్పటికే సెన్సార్ పూర్తయ్యి ‘క్లీన్ యు’ సర్టిఫికేట్ అందుకున్న ఈ సినిమా ‘పక్కాగా పండగ హిట్’ అన్న టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కుటుంబకధా చిత్రంగా ప్రేక్షకులను ఖచ్చితంగా అలరించే చిత్రంగా “శతమానం భవతి” నిలుస్తుందన్నది ట్రేడ్ టాక్.
గత సంక్రాంతికి కూడా మూడు పెద్ద సినిమాల మధ్యలో విడుదల చేసి ‘ఎక్స్ ప్రెస్ రాజా’ సినిమాతో సక్సెస్ అందుకున్న ఘనత శర్వానంద్ ది. దీంతో ఈ ఏడాది కూడా అదే ఫీట్ ను రిపీట్ చేయబోతున్నారన్న టాక్ వినపడుతోంది. శర్వానంద్ సరసన ‘అ… ఆ…’ ఫేం అనుపమ్ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రకాష్ రాజ్, జయసుధ, నరేష్, ఇంద్రజ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
For an actor, a face and voice are more than just part of their identity.…
BOTTOM LINE Dead Game! RATING 1.75/5 Director: Nahas Hidhayath Story, Screenplay: Nahas Hidhayath, Sajeer Baba…