
ఆ తర్వాత శ్రద్ధాను వాళ్ల ఇంటికి తీసుకువెళ్లాడట శక్తికపూర్. శ్రద్ధ – ఫర్హాన్ ల ప్రేమ వ్యవహారం శక్తికపూర్ దంపతులకు నచ్చకపోవడం వల్లే ఈ సంఘటన జరిగిందని, ఫర్హాన్ కు గతంలో పెళ్లి అయి, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని అంటున్నారు. అయితే, తన భార్య అయిన అధూనా అక్తర్ కు ఫర్హాన్ విడాకులిచ్చేసి, శ్రద్ధాకపూర్ తో సన్నిహితంగా ఉంటున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలను శ్రద్ధా-ఫర్హాన్ జంట ఖండిస్తుండటం గమనార్హం.
Suriya 50 is suddenly turning into one of the most talked-about projects in Tamil cinema,…
ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి కొండా సురేఖ రాజకీయాలలో ఉన్నారు. కనుక ఆమెకు అపారమైన రాజకీయ అనుభవం ఉంది.…