Telugu

‘బికినీ’లో నటించింది నిజమే అన్న ‘బ్యూటీ’

‘ఆషికి – 2’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి, తొలి సినిమాతోనే యువత మతులు పోగొట్టిన శ్రద్దకాపూర్, ఆ తర్వాత ‘ఏబీసీడీ’ సినిమాలో స్టెప్పులేసి అదరగొట్టింది. సినిమాలతో పాటు మరో పక్కన హాట్ హాట్ ఫోటోషూట్ లతో ఎప్పుడూ వార్తల్లో నిలిచిన శ్రద్ధాకపూర్, తాజాగా ‘భాఘీ’ అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్ లో సందడి చేస్తోంది.

ADVERTISEMENT

లేలేత ఈ అందాల భామ ‘భాఘీ’ సినిమా కోసం భారీ యాక్షన్ సన్నివేశాలలో పాల్గొన్నట్లు ట్రైలర్ స్పష్టం చేసింది. అయితే యాక్షన్ మాత్రమే కాదు, అందాల ప్రదర్శనలోనూ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు అని కూడా చెప్తోంది శ్రద్ధా. “భాఘీ సినిమాలో తొలిసారిగా తానూ బికినీలో నటించానని, ఈ బికినీ సన్నివేశాలకు ఆడియన్స్ నుండి మంచి స్పందన వస్తుందని భావిస్తున్నానని, బికినీ సూట్ తనకు కొత్త అనుభవాన్ని ఇచ్చిందని, ఈ కొత్త అవతారం అందరినీ ఆకట్టుకుంటుందని” తన బికినీ సీన్ల గురించి చెప్పుకొచ్చింది ఈ హాట్ బ్యూటీ.

ఈ బికినీ సన్నివేశాలను ట్రైలర్ లో కాస్త రివీల్ చేసే విధంగా చూపించినప్పటికీ, వెండితెరపై చూస్తేనే కిక్ వచ్చే విధంగా చూసి చూపించని విధంగా కట్ చేసారు. ఇక, ఈ అమ్మడి అందాలు మరింతగా చూడాలంటే ఏప్రిల్ 29వ తేదీన విడుదల కాబోయే సినిమా విడుదల తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ “భాఘీ” సినిమా ద్వారా మహేష్ బాబు బావ సుధీర్ బాబు బాలీవుడ్ లో విలన్ గా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే.

Share
Saumya

Saumya is a passionate Telugu movie addict and an avid binge watcher of OTT platforms, covering Travel, Bollywood, Tamil, Kannada, Malayalam, and international cinema. With a decade of experience at M9 News, Saumya br…

Published by

Recent Posts

Varanasi AP/TG Business: Too Massive a Deal for Mahesh?

Mahesh Babu’s Varanasi, directed by SS Rajamouli, is already one of the biggest films in…

39 minutes ago

Sardar 2: Can Karthi Survive the Deadly Mandaadi Clash?

Following the terrible failure of Vaa Vaathiyaar, Karthi is all set to return with his…

1 hour ago