
వీకెండ్ పార్టీలో భాగంగా తన బెస్ట్ ఫ్రెండ్ శరత్ రెడ్డి మరియు తన చిట్టిసోదరి శ్రియాతో కలిసి ఉన్న ఫోటోను అల్లు శిరీష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. అయితే ఈ ఫోటో కంటే ముందు మరో ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. శ్రియాను ఎత్తుకుని అల్లు శిరీష్ దిగిన ఓ సెల్ఫీ ఫోటో హల్చల్ చేసింది. బహుశా దీనిపై క్లారిఫికేషన్ ఇవ్వాలని భావించారో ఏమో గానీ, మరికొద్దిసేపటికే ఓ సాధారణ ఫోటోను పోస్ట్ చేస్తూ… వీకెండ్ ఫ్రెండ్స్ పార్టీలో భాగంగా అందరం కలుసుకున్నామని వివరణ ఇచ్చుకున్నారు.
సోషల్ మీడియా పుణ్యమా అంటూ సెలబ్రిటీల జీవితాలు ఏదొక రూపేణా బయట ప్రపంచానికి తెలిసిపోతుండడంతో, సెలబ్రిటీలు కూడా అలర్ట్ గా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అఖిల్ తో వివాహం రద్దు చేసుకుందన్న వార్తలకు తోడు, శిరీష్ తో క్లోజ్ గా మూవ్ అయినట్లుగా కనపడుతున్న ఈ ‘శ్రియా – శిరీష్’ల ఫోటోపై వదంతులు చెలరేగక ముందే, కాస్త ముందుగా ఆలోచించి ‘శ్రియా తన సిస్టర్’ అంటూ స్పెక్కులేషన్స్ కు అవకాశం లేకుండా చేసాడు ఈ మెగా హీరో శిరీష్.
Sumanth Prabhas and Ananthika Sanilkumar’s Romanchakam has received a major boost on its release day,…
చిత్రం: రోమాంచకం M9 రేటింగ్: 2/5 విడుదల తేదీ: సెప్టెంబర్ 03, 2026 తారాగణం: సుమంత్ ప్రభాస్, అనంతిక సానిల్…