
[m9ad]
.”భగవంతుడే చూస్తాడు..పంచభూతాలే సాక్ష్యాలు..చంద్రబాబు జాగ్రత్తగా ఉండాలి” అంటూ ఆయన హెచ్చరించారు. చంద్రబాబుకు ఏదో కీడు జరగబోతుందని సోము భయపెడుతున్నారా? లేదా బీజేపీ వారే దానికి ఏమైనా ప్లాన్ చేసి దేవుడి మీదకు నెట్టే ప్రయత్నం చేస్తున్నారా అని టీడీపీ అభిమానులు అంటున్నారు.
అంతే కాకుండా అవినీతి సీఎం చంద్రబాబు విషయంలో గవర్నర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. గవర్నర్ ఆలయాల చుట్టూ తిరుగుతూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. అవినీతి చక్రవర్తి చంద్రబాబును బర్తరఫ్ చేసే అంశాన్ని పరిశీలించాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఆ గవర్నర్ కు పదవి సమయం పూర్తయిపోయినా కొనసాగిస్తోంది బీజేపీ వారే కదా?
Fahadh Faasil's debut Telugu film as a lead actor, Don't Trouble the Trouble directed by…
With the theatrical run and OTT release behind it, the entire cycle of The Paradise…