
దీపికా పదుకునేతో ప్రేమ వ్యవహారం విఫలమైన తరువాత సోనాల్ తో సిద్ధార్థ్ ప్రేమలో పడిపోయాడని బాలీవుడ్ సమాచారం. విజయ్ మాల్యాను భారత్ కు రప్పించేందుకు అతని ఆస్తులను ఈడీ సీజ్ చేస్తుండడంతో, ఆ సమస్యలు సోనాల్ ను చుట్టుముడతాయేమోనని వారంతా ఆందోళన చెందుతున్నారు. ప్రేమలో పడినపుడు ఇన్ని ఇబ్బందులు వస్తాయని తెలియదు కదా మరి! అయినా ఈ సెలబ్రిటీల ప్రేమకు ‘ఎక్స్ పైరీ’ డేట్ ఉంటుంది కదా!
Anaira Gupta is raising temperatures with her sensational new style statement, effortlessly blending relaxed bohemian…
The ongoing year has brought a few surprises in terms of box office numbers and…