
మరోవైపు, ఇదే సమావేశాల్లో ఏపీకి ఈ పరిస్థితి తలెత్తడానికి కారణం కాంగ్రెస్ పార్టీనే అని ఆరోపిస్తూ, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మల్లికార్జున ఖర్గే ప్రసంగిస్తుండగా, ఆయన ఎదుట ప్లకార్డులతో టీడీపీ ఎంపీలు నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఖర్గే పక్కనే సోనియా కూర్చున్నారు. ఆ సందర్భంగా టీడీపీ ఎంపీలపై ఖర్గే అసహనం వ్యక్తం చేసినా, సోనియా మాత్రం ప్రశాంతంగానే ఉన్నారు.
Pawan Kalyan’s birthday is almost here, and OG 2 is naturally one of the projects…
Prabhas has reached a point where the problem is no longer finding big films. It…