
“భారత జట్టుకు క్రికెట్ కోచ్ బాధ్యతలంటే సామాన్యం కాదు. అలాంటి పదవికి ఇంటర్వ్యూ అంటే బ్యాంకాక్ నుంచి హాజరు కావడమేంటి? కమిటీలో ఉన్నది తానూ ఒక్కడినేనా? ఇండియన్ క్రికెట్ లో గొప్ప వాళ్లున్న కమిటీ అది. సమకాలీకుడైన దిగ్గజ క్రికెటర్ అనిల్ కుంబ్లే మా ముందు రెండు గంటల పాటు కూర్చుని సుదీర్ఘంగా మాట్లాడారు. ఇప్పుడు మేం నిర్వహించిన బాధ్యతలను పదేళ్ల క్రితమే చేపట్టిన మీరు ఏ విధంగా పాల్గొన్నారో మీక్కూడా తెలుసు” అంటూ రవిశాస్త్రిపై మండిపడ్డారు గంగూలీ.
“ఆ రోజు ఇంటర్వ్యూలో ఏం జరిగిందో బీసీసీఐ పెద్దలకు తెలుసునని అన్నాడు. అందుకు సంబంధించిన అన్ని ఆధారాలూ తన వద్ద ఉన్నాయని, అనుమతిస్తే వాటిని బయట పెట్టేందుకు అభ్యంతరం లేదని తెలిపాడు. నేరుగా హజరు కావాల్సిన ముఖ్యమైన ఇంటర్వ్యూను రవిశాస్త్రి చాలా తేలికగా తీసుకున్నాడని, ఇప్పటికైనా తన హోదాకు తగ్గట్టు ప్రవర్తించి పెద్దరికాన్ని నిలుపుకోవాలని” హితవు పలికాడు. కాస్త ఆలస్యంగా అయినా రవిశాస్త్రిపై ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డ గంగూలీ మనస్తత్వం అందరికీ తెలిసిందే.
Raymond Sookram of Cherokee County, Georgia, was arrested earlier this week. He has been charged…
BOTTOM LINE Superficial Remake, A Major Misfire PLATFORM PRIME VIDEO RUNTIME 4 Hrs 12 Mins…