
ఒత్తిడిలో ఉన్న ప్రతిసారి తాను ఏదైతే చేస్తారో, ప్రస్తుతం కూడా అదే చేసారు ప్రిన్స్. తన భార్య నమ్రత మరియు ఇద్దరు పిల్లలు గౌతమ్ కృష్ణ, సితారలతో కలిసి ఇటలీ వెళ్ళిపోయారు. నమ్రత సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలతో ఈ విషయం స్పష్టమైంది. ప్రస్తుతం కుటుంబంతో కాలం గడుపుతూ, మనోనిబ్బరాన్ని మళ్ళీ నింపుకుని అక్టోబర్ 15వ తేదీన కొరటాల శివ “భరత్ అనే నేను” సినిమా షూటింగ్ షెడ్యూల్ కోసం సన్నద్ధమవుతున్నారు.
#Epic Review: From 90s Magic to Epic Disappointment! Epic starts with 90s nostalgia but soon…
BOTTOM LINE Slow, Sincere Manhunt Drama PLATFORM ZEE5 RUNTIME 2Hrs 30Mins What Is the Show…