Telugu

మరో సెలబ్రిటీ సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్!

సెలబ్రిటీల సామాజిక మాధ్యమాలకు సంబంధించిన ఖాతాలు వరుసగా హ్యాకింగ్ కు గురవుతున్న నేపధ్యంలో… తాజాగా ఈ జాబితాలో ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, అతిలోకసుందరి శ్రీదేవి భర్త బోనీకపూర్ కూడా చేరారు. తన ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్ కు గురైన విషయాన్ని గుర్తించిన బోనీకపూర్, ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని సైబర్ పోలీస్ స్టేషన్ లో ఈ మేరకు ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ… బోనీ కపూర్ ట్విట్టర్ ఖాతా 2015 సెప్టెంబర్ 20 నుంచి వాడుకలో లేదని, తన భార్య శ్రీదేవి ఫోటోలను ఆయన చివరి సారిగా పోస్ట్ చేశారని చెప్పారు. బోనీ కపూర్ ట్విట్టర్ ఖాతా యాక్టివ్ గా లేదని గ్రహించిన గుర్తు తెలియని వ్యక్తి ఒకరు, ఆ ఖాతాను మార్చి 3న హ్యాక్ చేశాడని, అంతే కాకుండా, లక్నోలో జరిగే చారిటీ షో కోసం పేటీఎం ఈ-వ్యాలెట్ ద్వారా నిధులు ట్రాన్స్ ఫర్ చేయాలని సదరు నిందితుడు పోస్ట్ చేసినట్లు సదరు ఫిర్యాదులో పేర్కొన్నారని తెలిపారు.

ADVERTISEMENT
Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Gandhari Review: Taapsee Struggles to Salvage a Bland Thriller

BOTTOM LINE Taapsee Struggles to Salvage a Bland Thriller PLATFORM Netflix RUNTIME 1Hr 56Mins What…

17 minutes ago

India vs South Africa Before 2027 WC? BCCI’s Big ODI Plan!

The BCCI is looking at a special ODI series in South Africa before the 2027…

48 minutes ago