
గతంలో ముఖం మార్ఫింగ్ చేసిన ఫోటోలను, ప్రస్తుతం ఎలాంటి మార్ఫింగ్ లేకుండా విడుదల చేసింది. అంతేకాకుండా శ్రీరెడ్డి – అభిరామ్ లు లిప్ లాక్ చేసుకుంటూ ఇచ్చిన మరో సెల్ఫీ ఫోటో కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యింది. ఇప్పటివరకు ఆరోపణలకే పరిమితం అయిన శ్రీరెడ్డి ఇష్యూలో మొదటిసారిగా సాక్ష్యాలు బయటకు వచ్చాయి. దీంతో రాబోయే రోజుల్లో ఏం జరగబోతోందోనన్న ఆందోళన టాలీవుడ్ లో నెలకొంది.
ఎందుకంటే శ్రీరెడ్డి గతంలో చెప్పిన సమాచారం మేరకు ఈ జాబితాలో చాలామంది పెద్ద తలకాయలు ఉన్నాయంటూ హింట్స్ ఇచ్చింది. పరోక్షంగా పలు పేర్లు కూడా ప్రస్తావించింది. టాలీవుడ్ లో సంచలనంగా మారిన ఉదంతంలో ఎవరి పేర్లు ఎప్పుడు వస్తాయోనని బిక్కుబిక్కుమంటుంటారని చెప్పడంలో అతిశయోక్తి లేదేమో! దీనిపై అటు దగ్గుపాటి కాంపౌండ్ నుండి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…
Dulquer Salmaan's I'm Game directed by Nahas Hidhayath, is all set to hit the screens…