
అయితే శ్రీకాంత్ పైన ఉన్న నమ్మకంతో గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఓ అవకాశాన్ని ఇచ్చారని గత కొన్నాళ్లుగా ట్రేడ్ వర్గాలలో ఓ విషయం చక్కర్లు కొడుతోంది. తాజాగా దీనిపై ఓ స్పష్టత వచ్చినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే గీతా ఆర్ట్స్ సంస్థలో శ్రీకాంత్ సినిమా చేయడం ఖరారైనట్లుగా సమాచారం. హీరో ఎవరో ఇంకా తెలియదు గానీ, అల్లు అరవింద్ – శ్రీకాంత్ అడ్డాల జోడి అయితే పక్కా!
A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…
Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…