Telugu

కారప్పొడి’ రెస్టారెంట్ లో ‘శ్రీమంతుడు’ దోస 678 రూపాయలు!

సినీ హీరోలపై ప్రేక్షకులకున్న మక్కువను తెలుగు రాష్ట్రాల్లోని వ్యాపారస్తులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. తమ బిజినెస్ ను పెంచుకోవడంలో భాగంగా తాము తయారు చేసే వంటకాలకు సినిమాలు, సినీ నటుల పేర్లు పెడుతూ వినూత్నంగా వినియోగదారులను ఆకట్టుకుంటున్నారు. ఇటీవల భీమవరంలో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ మెనూను పరిచయం చేస్తూ ఓ హోటల్ వినియోగదారులకు వల వేసిన సంగతి తెలిసిందే.

ADVERTISEMENT

తాజాగా హైదరాబాదులోని ఫిలింనగర్ రోడ్ నెంబర్ 1 లో కొత్తగా ఏర్పాటు చేసిన ‘కారప్పొడి’ రెస్టారెంట్లో ‘శ్రీమంతుడు’ దోశెలు సందడి చేస్తున్నాయి. ఈ దోశె ధర కేవలం 678 రూపాయలు అని రెస్టారెంట్ నిర్వాహకులు చెప్పారు. ఇందులో బంగారం పూతను ఐదు లేయర్లుగా దోశెపై పూసినట్టు వారు వెల్లడించారు. సంప్రదాయానికి భిన్నంగా వినూత్నంగా ఇలాంటి వంటకాలను వినియోగదారులకు పరిచయం చేస్తూ వ్యాపారం పెంచుకుంటున్నారు.

Share
Published by

Recent Posts

“No Gender Is Safe in Tollywood, Everybody Is Screwed”

Kamakshi Bhaskarla is an emerging actress in Tollywood who is trying to establish herself as…

19 minutes ago

NBK’s Dada Title Glimpse Builds Curiosity

Nandamuri Balakrishna is starring in an action film directed by Gopichand Malineni. The makers have…

48 minutes ago