
రుద్రమదేవి చరిత్రని కేవలం ఒక కథ కాదు. ఒక వీరగాధ. కేవలం ఒకపాఠ్యాంశం కాదు..తరతరాల స్పూర్తి గాధ. అది ఇప్పుడు సాంకేతికంగా అత్యున్నత స్టాయిలో, ప్రేక్షకులకు ఇంతకుముందు తెలియని ప్రమాణాలతో ధారావాహికగా రూపొందింది.
కథల్ని ఎంచుకోవడంలో తన విలక్షణతను చూపించే స్టార్ మా ఈ సారి బుల్లితెరపై మొట్టమొదటిసారిగా సరికొత్త స్టాండర్డ్‌లో, మరపురాని అద్భుతస్టాయిలో అందిస్తోంది. ‘రుద్రమదేవి’ ధారావాహిక కథాకాలం, నేపథ్యం, కోటలు వగైరాలన్నీ కళ్లముందున్న అనుభూతినిచ్చే అపురూపమైన ధారావాహిక ఇది. ఉన్నతస్థాయి సాంకేతిక ప్రమాణాలను పాటిస్తూ కాకతీయ స్వామ్రాజ్య వైభవాన్ని ర్రొక్షకులకు అందించే వినూత్న మైన ప్రయత్నం చేస్తోంది స్టార్ మా.
సాటిలేని మహారాజు అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సీరియల్ స్టార్ మా లో జనవరి 18 నుంచి రాత్రి 9 గంటలకు ప్రసారమవుతుంది.
రద్రమదేవి ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి: https://youtu.be/skLfg0BBq7w
Press release by: Indian Clicks, LLC
<iframe width=”644″ height=”362″ src=”https://www.youtube.com/embed/skLfg0BBq7w” frameborder=”0″ allow=”accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture” allowfullscreen></iframe>
The Supreme Court on Wednesday, October 21, directed the Andhra Pradesh State Election Commission (SEC)…
టీడీపి-జనసేనల మద్య చిచ్చు పెట్టి విడదీసేందుకు వైసీపీ ఎంతగా ప్రయత్నించినా సాధ్యపడలేదు. కానీ ఇప్పుడు దానికి ఆ శ్రమ లేకుండా…