Telugu

కాస్టింగ్ కౌచ్ పై…అలా అనేశాడేంటి!

కాస్టింగ్ కౌచ్ పై ఎప్పటికప్పుడు రకరకాల మాటలు వింటూనే వున్నాం…మోస పోతున్నాం అంటూ తారలు అంటూ ఉంటే..అసలు మోస పోయే ఛాన్స్ లేదు అని కొందరి వాదన. మరో పక్క అసలు కాస్టింగ్ కౌచ్ అనేదే లేదు అనేది మరి కొందరి వాదన.

ఇదిలా అంటే తాజాగా తమిళ హీరో కమ్ విలన్ అర్జున్ పై వచ్చిన ఆరోపణల గురించి మన అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఆ ఆరోపణలపై సీనియర్ హీరో సుమన్ ని మీడియా ప్రశ్నించగా ఆయన తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. “ఆధారాలు ఉన్నాయా..చూపించండి అప్పుడే నమ్ముతా” అంటూ మీడియాని ఎదురు ప్రశ్నించారు.

ADVERTISEMENT

మరో పక్క అసలు కాస్టింగ్ కౌచ్ అనేది ఇప్పుడున్న వారి వల్లనే జరుగుతుంది. రాత్రికి రాత్రే హీరోయిన్స్ అయిపోవాలి అన్న తపనతో, అమాయకత్వంతో అవతలివారికి లొంగిపోతున్నారు అని సుమన్ ఇప్పటి తారల గురించి తనదైన శైలిలో స్పందించారు.

అంతేకాదు మా కాలంలో అసలు ఇలాంటి కాస్టింగ్ కౌచ్ లాంటి ఇబ్బందులు ఉండేవి కాదు అంటూ తెలిపారు ఆయన. మొత్తంగా చూస్తే సుమన్ మాట్లాడిన మాటల్లో తప్పు అంటా అవకాశాలు కోసం అన్నీ అర్పిస్తున్న వారిదే కానీ, అడిగే వారిది కాదు అని తెలుస్తుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

OM: Sai Pallavi’s Shocking New Avatar for Dhanush

Dhanush's most anticipated film Om directed by Rajkumar Periyasamy, is gearing up for a worldwide…

15 minutes ago

Dil Raju’s SVC Acquires Vrushakarma Distribution Rights

Naga Chaitanya is starring in the upcoming thriller Vrushakarma, directed by Karthik Dandu. The movie…

24 minutes ago