
[m9ad]
సినిమా సక్సెస్ భారాన్ని మోయడం అంత ఈజీ కాదు. బహుశా ఆ భారాన్ని వదిలించుకుని, తన మెయిన్ రూట్ లోకి వచ్చేసానని భావించారో ఏమో గానీ, ఇప్పుడు చాలా రిలాక్స్ డ్ గా కనపడుతున్నాడు. నిజానికి తాను మళ్ళీ కమెడియన్ గా చేస్తున్నందుకు ఎంతో సంతోషిస్తున్నానని, చాలామంది శ్రేయోభిలాషులు కూడా ఇదే కోరుకున్నారని తెలిపారు.
అమెరికాకు వెళ్ళినపుడు కూడా చాలామంది సినీ అభిమానులు తనను మళ్ళీ కమెడియన్ గా చూడాలన్న ఆకాంక్షను వెలిబుచ్చారని, ‘సిల్లీ ఫెలోస్’ ద్వారా అది మొదలవుతుందని అన్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ – ఎన్టీఆర్ ల ‘అరవింద సమేత’ సినిమాలో, శ్రీనువైట్ల – రవితేజ ‘అమర్ అక్బర్ అంటోనీ’లో, శర్వానంద్ ‘పడిపడి లేచే మనసు’లో చేస్తున్నానని ఎంతో ఉల్లాసభరితంగా చెప్పుకొచ్చాడు సునీల్.
ఉండవల్లిలో సీఎం క్యాంప్ కార్యాలయంలో కూటమి అధినేతల సంయుక్త సమావేశంలో జనసేన అధినేత, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ చెప్పిన…
SS Rajamouli’s Varanasi is still months away from its April 7, 2027 release, but discussions…