
అసలే అందాల తార… ఆపై పువ్వుల నడుమ… ఇంకా చెప్పడానికేముంది… ప్రకృతి సౌందర్యాలతో కలిసి ఉన్న ఈ సౌందర్యలహరిని చూసి ఫ్లాట్ అవ్వడం నెటిజన్ల వంతవుతోంది. మిల్కీ స్కిన్ టోన్ తో మిళమిళా మెరిసిపోతున్న ఈ బ్యూటీ పిక్ పై మీరూ ఓ లుక్కేయండి..! మంగళవారం రాత్రి సమయంలో ఈ పిక్ ను తన సోషల్ మీడియా ఖాతాల్లోకి పోస్ట్ చేసింది సన్నీ.
[m9adh]
The Andhra Pradesh State Election Commission (AP SEC) has revised the schedule for the MPTC…
The English version of Ramayana, starring Ranbir Kapoor, was screened at the Academy Museum in…