
గొంతు నొప్పి ఎక్కువగా ఉండడంతో హాస్పిటల్ కు తీసుకువెళ్ళామని, వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ‘టోంసిల్లిటిస్’గా గుర్తించి చికిత్స చేస్తున్నారని, ప్రస్తుతం డానియెల్ ఆరోగ్యం మెరుగవుతోందని, త్వరలోనే డిశ్చార్జ్ అవుతాడని ముద్దుగుమ్మ సన్నీ చెప్పుకొచ్చింది.
బాలీవుడ్ హాటెస్ట్ కపుల్స్ గా సన్నీ – డానియెల్ ల పేర్లు ఎప్పుడూ వార్తల్లో ఉంటాయి. అయితే ఈ సారి మాత్రం కాస్త డిఫరెంట్ గా హాస్పిటల్ కేంద్రంగా వినపడుతున్నాయి. అదే కదా సన్నీ స్పెషాలిటి! ‘పోర్న్’ బ్యూటీ సంగతులు ఎక్కడ ఉన్నా… మీడియా వర్గాలకు అవి హాట్ టాపిక్కే కదా!
It's a reward-versus-revenge theme in the Bigg Boss house, and the contestants play tasks amid…
Tamil Nadu Chief Minister Vijay is reportedly set to face the camera again, but this…