Telugu

ట్రైలర్ టాక్ – సన్నీ స్కిన్ షో!

బాలీవుడ్ లో మల్లికా షెరావత్ ‘మర్డర్’ సినిమా సృష్టించిన సంచలనం తెలిసిందే..! తనకు వివాహమైన తర్వాత పాత స్నేహితునితో లైంగిక సంబంధం పెట్టుకుని ‘మర్డర్’ సినిమాకు హాట్ హాట్ గా మార్చేసింది. అప్పటికి బాలీవుడ్ ప్రేక్షకులకు కొత్తదనం కావడంతో సినీ అభిమానులు ‘మర్డర్’ను ఆదరించారు. అయితే దాదాపుగా అదే స్టోరీని కాస్త అటు ఇటుగా చేసి సన్నీలియోన్ తో “వన్ నైట్ స్టాండ్” అనే సినిమాకు తెరకెక్కించినట్లుగా ధియేటిరికల్ ట్రైలర్ స్పష్టం చేసింది.

ADVERTISEMENT

సన్నీలియోన్ వెండితెరపై ప్రదర్శించే అందాలే హైలైట్ గా ఈ సినిమా రూపుదిద్దుకుందని ట్రైలర్ క్లారిటీ ఇచ్చేసింది. సన్నీ శృంగార సన్నివేశాలతో రసిక హృదయాలను ఆకట్టుకునే విధంగా చేసిన ప్రయత్నం సఫలీకృతం అయ్యిందో లేదో తెలియాలంటే సినిమా విడుదల కాబోయే ఏప్రిల్ 29వ తేదీ వరకు వెయిట్ చేయాలి. ఎన్ని అందాలు ఆరబోసినా ఇప్పటివరకు తనకు బ్రేక్ లభించకపోవడంతో “వన్ నైట్ స్టాండ్”లో సన్నీ మరింతగా రెచ్చిపోయిందని బాలీవుడ్ వర్గాల టాక్.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Viral Interview Clip Exposes Big Stars’ Hidden Secrets?

Actor Soori is currently doing round the clock promotions for his upcoming film Mandaadi, which…

1 hour ago

Sai Reddy Bigger Threat Than Sharmila For Jagan?

Former chief minister YS Jagan Mohan Reddy has made it a habit to turn all…

2 hours ago