
“మస్తీజాదే” చిత్రం కోసం సన్నీలియోన్ రెండు సన్నివేశాలలో ‘వివస్త్ర’గా నటించిందట. ఇందులో ఒక సన్నివేశాన్ని ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ లో చూపించిన విషయం తెలిసిందే. అలాగే మరో కీలక సన్నివేశం వెండితెరను వేడెక్కించనుందట. అయితే ఈ రెండు సీన్లలో షూటింగ్ నిమిత్తం దాదాపుగా ఒక గంట సమయం పాటు యూనిట్ సభ్యుల మధ్యలో అలాగే ‘న్యూడ్’గా దర్శనమిచ్చిందట.
సాధారణంగా హీరోయిన్లపై ‘న్యూడ్’ సన్నివేశాలు చిత్రీకరించే సమయంలో అతి కొద్ది మందితో మాత్రమే షూటింగ్ జరుపుతుంటారు. ఎక్కువ శాతం హీరోయిన్లు కూడా అదే తరహాలో షూటింగ్ చేయాలని ముందుగానే దర్శక నిర్మాతలకు చెప్తుంటారు. కానీ, దానికి విరుద్ధంగా ఎలాంటి అభ్యంతరాలు పెట్టకుండా సన్నీలియోన్ చేసిన ఈ చర్య బాలీవుడ్ నాట హాట్ టాపిక్ గా మారింది. ఈ సంగతి వెలుగులోకి రాగానే “మస్తీజాదే”పై అంచనాలు మరింతగా పెంచినట్లయ్యింది. అయితే హల్చల్ చేస్తున్న ఈ సమాచారం వాస్తవమో లేక పబ్లిసిటీ స్టంటో తెలియాలంటే సినిమా విడుదల వరకు వెయిట్ చేయాల్సిందే.
The last few weeks have been rather disappointing for the Indian OTT audience with not…
Former India opener Shikhar Dhawan has dismissed claims that players from Jammu and Kashmir face…