
ఆపై మహేష్ హీరోగా మారిన తరువాత రాజకుమారుడు, వంశీ, టక్కరి దొంగ చిత్రాల్లో ఆయన కనిపించారు. ఆపై మహేష్ నటించిన ఏ చిత్రంలోనూ ఆయన స్వయంగా నటించలేదు. ఇక 18 సంవత్సరాల తరువాత ఈ తండ్రీ కొడుకులు కలసి నటిస్తున్నారన్న వార్త వెలువడటంతో అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కృష్ణతో పాటు ఈ చిత్రంలో ఎమ్మెల్యేలు, మంత్రుల పాత్రల్లో పలువురు సీనియర్ నటులు నటిస్తున్నట్టు తెలుస్తోంది.
Ajit Agarkar’s future as India’s chief selector could be heading for another turn. His current…
One of the main advantages for Pawan Kalyan, from the early stages of political career…