
వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షూటింగ్ లో ఉత్తరాఖండ్ సిఎం త్రివేండ్ర ఎస్ రావత్ పాల్గొన్న ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ వైపు మహేష్ బాబు, మరో వైపు దర్శకుడు వంశీ పైడిపల్లిలు ఉన్న ఈ పిక్ లో ప్రిన్స్ కాస్ట్యూమ్స్ కలర్ ఫుల్ గా కనపడుతున్నాయి. ఫాదర్స్ డే నాడు నమ్రత రిలీజ్ చేసిన పోస్టర్స్ లో గడ్డం, మీసాలు లేకపోవడంతో కంగారుపడిన ఫ్యాన్స్ కు ఈ పిక్ ఊరటనిచ్చింది.
Unemployment had been one of the major concerns in the Indian society for a really…
India Women beat Zimbabwe by eight wickets in the third ODI to win the series…