
అయితే దీనికున్న ఫ్లాష్ బ్యాక్ స్టోరీకి వెళితే… టీ నగర్లో ‘బ్యూటీ సెలూన్’ నడుపుతున్న లెనిన్ ఇమ్మానుయేల్ అనే వ్యక్తి తన స్నేహితుడు అయిన చెన్నై ఫుట్ బాల్ అసోసియేషన్ (సీఎఫ్ఏ) ఆటగాడు ప్రేమ్ కుమార్ తో కలిసి ఫుట్ బాల్ ఆట కోసం అడయార్ ప్రాంతం మీదుగా వెళ్తున్న సమయంలో… తిరువికా వంతెనపై ఓ కారు వేగంగా వచ్చి సడన్ బ్రేక్ వేయడంతో వీరి బైకు అదుపుతప్పి సదరు కారును ఢీ కొట్టడంతో బైక్ బాగా దెబ్బతింది. దీంతో సదరు కారు నడుపుతున్న మహిళతో నష్టపరిహారం కోసం వీరిద్దరూ మాట్లాడుతున్న వేళ…
అడయార్ లోని తన ఇంటికి వెళుతున్న హీరో సూర్య, వచ్చీ రావడంతోనే, ‘ఓ మహిళను వేధిస్తారా?’ అంటూ, ప్రేమ్ కుమార్ పై చేయి చేసుకున్నాడట. ట్రాఫిక్ స్తంభించడంతో, ఆమెతో గొడవకు దిగవద్దని హెచ్చరించి వెళ్లిపోయారట. ఇదే విషయాన్ని లెనిన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. కాగా, ఓ మహిళతో బాధ్యతగా ప్రవర్తించాలని యువకులకు సూచించాడే తప్ప, సూర్య ఎలాంటి తప్పూ చేయలేదని సెక్రటరీ తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
Raymond Sookram of Cherokee County, Georgia, was arrested earlier this week. He has been charged…
BOTTOM LINE Superficial Remake, A Major Misfire PLATFORM PRIME VIDEO RUNTIME 4 Hrs 12 Mins…