
అక్కడ ఏకంగా 75% ప్రజలు మోడీ ప్రభుత్వం మీద వ్యతిరేకత చూపిస్తున్నారంట. మిగిలిన దక్షిణాది రాష్టాల్లో కూడా అదే పరిస్థితి ఉందంట. కేరళలో 64% వ్యతిరేకత. బీజేపీ ప్రభావం చూపించగలదు అనుకుంటున్న తెలంగాణలో సైతం 63% ప్రజలు కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారట.
దక్షిణాదిన ఒక్క కర్ణాటకలో మాత్రమే మోడీ ప్రభుత్వం మీద వ్యతిరేకత కొంత తక్కువగా ఉంది. అక్కడ 45% ప్రజలు మోడీ ప్రభుత్వంపై వ్యతిరేకత చుపిస్తున్నారట. దీనిబట్టి వచ్చే ఎన్నికలలో బీజేపీకి దక్షిణాదిన చుక్కలు కనిపించడం ఖాయంగా కనిపిస్తుంది. బీజేపీకి పెద్దగా మిత్రులు కనిపించే అవకాశం కూడా కనపడటం లేదు.
#AK47: Familiar, Fun First Half Familiar family fun with Venky in his element. His natural…
Tension in Bigg Boss Telugu Season 10 is rising after the dramatic double elimination of…