
పరిస్థితులు బాగుంటే ఏ మహిళ వ్యభిచారం చేయదని, కానీ ఇలాంటి వారిని తన అవసరాల నిమిత్తం సెక్స్ కార్యకలాపాలకు చంద్ర వాడుకుంటున్నారని, అమ్మాయిని పిలిపించుకున్నపుడు ఆమె నుండి తానూ అనుకున్నది అనుభవించినపుడు, మరి ఆ అమ్మాయికి కావాల్సింది తిరిగి డబ్బులు ఇచ్చి న్యాయం చేయాలని కోరుతోంది. సెక్స్ లో పాల్గొనడం అతని వ్యక్తిగత విషయమే అయినప్పటికీ, మొత్తం ముగిసిన తర్వాత కనీసం పైసా కూడా చేతిలో పెట్టని ఇలాంటి వారికి ఇండస్ట్రీలో అవకాశాలు ఎలా ఇస్తున్నారని మండిపడింది.
మొత్తమ్మీద సంచలన ఆరోపణలకు తెరలేపిన స్వాతి నాయుడు, ఇంకా ఇలాంటి వారు చాలా మంది ఉన్నారని, వాళ్ళందరి పేర్లు బయటపెట్టి రోడ్డుకు లాగడం తనకు ఇష్టం లేదని, ఇకనైనా అమ్మాయిని సెక్స్ అనుభవాల కోసం వాడుకుంటే, వారికి కావాల్సింది ముట్టజెప్పాలని, లేదంటే అందరి పేర్లు బయట పెట్టేస్తానని ఓ చిన్నపాటి వార్నింగ్ కూడా ఇచ్చింది. ఈ వీడియోను విడుదల చేసిన తర్వాత తనపై ఎలాంటి దుశ్చర్య జరిగినా దానికి బాధ్యుడు చమ్మక్ చంద్ర మాత్రమేనని అన్నారు ఈ యూట్యూబ్ హాట్ బేబీ.
స్వాతి నాయుడు ఆరోపణలు గుప్పించిన చమ్మక్ చంద్ర ప్రస్తుతం బుల్లితెర ‘జబర్దస్త్’ వరకే పరిమితం కాలేదు. సిల్వర్ స్క్రీన్ పై కూడా చాలా సినిమాల్లో ఇప్పటికే పలు పాత్రలు పోషించిన చంద్ర, ఏప్రిల్ లో రాబోతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “సర్ధార్ గబ్బర్ సింగ్” సినిమాలోనూ నటిస్తున్నారు.
The tenth edition of the Bigg Boss Telugu TV show is live. Nagarjuna Akkineni returned…
Mahesh Babu’s Varanasi, directed by SS Rajamouli, is already one of the biggest films in…