
దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేయడం పెద్ద విషయమేమీ కాదు. కానీ దాని ఇంపాక్ట్ సాధారణంగా ఉంటే మొత్తానికే బెడిసికొట్టే అవకాశం ఉంటుంది గనుక, ఈ రెండు యూనిట్స్ కూడా గమ్మున ఉండిపోయినట్లుగా తెలుస్తోంది. దాదాపుగా 200 కోట్లతో “సైరా” భారీ ప్రాజెక్ట్ గా నిలువగా, మహేష్ కెరీర్ లో 25వ సినిమాగా “మహర్షి” ప్రత్యేకతను సొంతం చేసుకుంది.
[m9adh]
ఇప్పటికే జగన్ అక్రమాస్తులు, వివేక హత్య కేసులలో ఈడీ విచారణ జోరు పెంచింది. తాజాగా నాడు సమైక్య రాష్ట్రంలో పరిశ్రమలు,…
ముఖ్యమంత్రిగా ఐదేళ్ళు రాష్ట్రాన్ని పాలించిన జగన్మోహన్ రెడ్డి నేడు పులివెందులలో పార్టీ శ్రేణులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం చాలా బాధాకరం.…