
“ఒరేయ్ నేను ఒట్టి చేతులతో వచ్చా, నువ్వు భుజం మీద తుపాకీతో వచ్చావ్… అయినా నే చేయి మీసం మీదకి పోయే సరికి నీ బట్టలు తడిసిపోతున్నాయిరా” అన్న డైలాగ్ ‘సైరా’ సినిమాలో చిరు చెప్పేదంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎప్పుడో ఎన్టీఆర్, ఏఎన్నార్ ‘బిసి’ కాలం నాటి డైలాగ్ లా కనపడుతున్న ఇది నిజంగా ఆ ప్రతిష్టాత్మక సినిమాలోనిదేనని ఖచ్చితంగా చెప్పలేం.
ఎందుకంటే… ప్రస్తుతం అభిమానులు చూపిస్తున్న ఉత్సాహం అలా ఉంటోంది మరి! టైటిల్ చెప్తే ఫస్ట్ లుక్ ను, కాస్టింగ్ చెప్తే ఫస్ట్ టీజర్ ను అభిమానులే కట్ చేసి రిలీజ్ చేసేస్తున్నారు. మరి ఈ తరుణంలో నెట్టింట చక్కర్లు కొడుతోన్న ఈ డైలాగ్, మెగాస్టార్ మెగా మూవీలోనిదేనని చెప్పలేని పరిస్థితి. వినటానికి, అనడానికి పవర్ ఫుల్ గానే ఉంది గానీ, ఇలాంటి డైలాగ్స్ ప్రస్తుతం ‘అవుట్ ఆఫ్ సిలబస్’గా ప్రేక్షకులు మార్చేసారు.
ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రస్తుతం పండుగ వాతావరణం నెలకొంది. పోలవరం నుంచి గోదావరి జలాలను అనకాపల్లి వైపు విడుదల చేస్తున్న నేపథ్యంలో…
Telugu cinema has always been heavily dependent on star power. Big heroes bring big openings,…