
[m9ad]
అయితే, ఈ వివాదం తేలే వరకు ఆగితే సినిమా విడుదల ఆలస్యం అవుతుందని, నిర్మాత నష్టపోవాల్సి వస్తుందని భావించారు. దీంతో మరో ప్రాంతంలో సెట్ వేసిన యూనిట్, నేటి నుంచి షూటింగ్‌కు సిద్ధమవుతోంది. కొత్త సెట్లో నెల రోజుల పాటు ఏకధాటిగా షూటింగ్ చేయనున్నట్టు తెలుస్తోంది.
ఈ సెట్లోనే బ్రిటిషర్లతో సైరా నరసింహారెడ్డికి మధ్య జరిగే పోరాట సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు సమాచారం. చిరంజీవి బర్త్‌డేను పురస్కరించుకుని ఆగస్టు22వ తేదీన సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసేందుకు యూనిట్ సిద్ధమవుతోంది.
The Andhra Pradesh State Election Commission (AP SEC) has revised the schedule for the MPTC…
The English version of Ramayana, starring Ranbir Kapoor, was screened at the Academy Museum in…