
వడపళని పరిధిలోని తిరునగర్ సెకండ్ స్ట్రీట్ లో తాన్య తన తల్లితో కలసి నివశిస్తుండగా, ఈ నెల 14 అర్ధరాత్రి 1.15 గంటల సమయంలో ఆమెకు ఫోన్ చేసిన వ్యక్త అసభ్యంగా మాట్లాడాడు. “ఆ సినిమాలో నటించింది నువ్వేగా, బయటకు రా… నీ పని చెప్తా” అంటూ బెదిరింపులకు దిగాడు. తాను కేవలం నటించానని, ఏమైనా సమస్య ఉంటే దర్శక, నిర్మాతలతో తేల్చుకోవాలని ఆమె చెప్పినా వినలేదు. ఇక సదరు గుర్తుతెలియని వ్యక్తి కాల్ తో తాను చాలా బయపడుతున్నానని, అతనిపై చర్యలు తీసుకోవాలని తాన్య, తన ఫిర్యాదులో పోలీసులను కోరింది.
An actress has every right to speak when she feels uncomfortable on a film set.…
Vishwak Sen planned to watch Cult with audiences at Hyderabad’s Sudarshan 35MM Theatre on its…