
బాలకృష్ణ దంపతులు, చంద్రబాబు నాయుడు, చిరంజీవి, జూ.ఎన్టీఆర్ దంపతులు, నారా లోకేష్ దంపతులు, కళ్యాణ్ రామ్, మురళీ మోహన్, తెలంగాణ టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, వైఎస్ షర్మిల ఇంకా పలువురు ప్రముఖులు ఆదివారం శంకర్పల్లి మండలం మోకిల గ్రామంలోని ఆయన నివాసానికి చేరుకొని తారకరత్నకి నివాళులు అర్పించారు.
ఈరోజు ఉదయం 9 గంటలకి తారకరత్న భౌతికకాయాన్ని అక్కడి నుంచి అభిమానుల సందర్శనార్ధం ఫిలిం ఛాంబర్కి తరలిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకి జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తారు.
One of the high-profile weddings in South India is going to happen on November 21,…
Is Tabu set to surprise fans with a special glimpse this Dasara? According to the…