
[m9ad]
‘మాటే వినదుగా’ అంటూ ప్రారంభించిన ఈ మెలోడీ సాంగ్ వినసొంపుగా ఉంది. ముఖ్యంగా హమ్ చేయడానికి ఈజీగా ఉన్న ఈ పాటకు జాక్స్ బెజోయ్ క్యాచీ ట్యూన్ ను అందించాడు. కృష్ణకాంత్ సాహిత్యం సమకూర్చిన ఈ పాటలో విజయ్ దేవరకొండ క్లాసీ లుక్ లో కనపడుతున్నాడు. ‘టాక్సీవాలా’ బ్లాక్ బస్టర్ గా నిలిస్తే, ఈ పాట కూడా మంచి ఆదరణ పొందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
A US visa applicant recently took to Reddit to share their experience with the visa…
Following the back to back failures of Idli Kadai and Kara, Dhanush is all set…