
జగన్ ప్రభుత్వం దృష్టి ఎప్పుడూ ఛార్జీలు పెంచి ఆదాయం పెంచుకోవవడంపైనే ఉంటుంది తప్ప సామాన్య ప్రజలు పడుతున్న కష్టాలు పట్టవు. మూడేళ్ళలోనే విద్యుత్, ఆర్టీసీ, ఇంటిపన్ను అన్నిటినీ పెంచేసి ప్రజలపై పెనుభారం మోపుతోంది. ఓ చేత్తో సంక్షేమ పధకాలు ఇస్తూ మరో చేత్తో అన్నిటి ఛార్జీలు పెంచేస్తూ ప్రజలను మోసం చేస్తున్న జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపవలసిన సమయం ఆసన్నమైంది,” అని అన్నారు.
ఈ నిరసన కార్యక్రమంలో కార్పొరేటర్లు గంధం శ్రీనివాస్, మొల్లి ముత్యాలనాయుడు, గాజువాక టిడిపి సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, టిడిపి నాయకులు పులి వెంకటరామనా రెడ్డి, సోమినాయుడు, ముత్యాలు, మొల్లి పెంటిరాజు, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.
Chatrapathi is set to re-release in a 4K version this year on the occasion of…
Following the terrible failure of Retro, director Karthik Subbaraj made a comeback with his indie…