
తెలంగాణలో టీడీపీ పూర్తిగా మాయమైనట్టేనని వ్యాఖ్యానించిన ఆయన, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు. విభజన చట్టంలోని హామీలను దశల వారీగా అమలు చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి వుందని వెల్లడించిన బండారు, ఆంధ్రప్రదేశ్ లో టీడీపీతో పొత్తుపై భవిష్యత్ నిర్ణయాలను మాత్రం ప్రస్తావించలేదు.
Kamakshi Bhaskarla is an emerging actress in Tollywood who is trying to establish herself as…
Nandamuri Balakrishna is starring in an action film directed by Gopichand Malineni. The makers have…