
ఆయనపై దాడి చేసిన వెంటనే ఆ వ్యక్తి బైక్పై పారిపోవడం గమనిస్తే ఆయనను హత్య చేసేందుకు ప్లాన్ ప్రకారమే చేసినట్లు అర్దమవుతోంది. శేషగిరిరావుపై దాడి చేసిన వ్యక్తి ఆయనకు అపరచితుడు కనుకనే భిక్ష కోసం వచ్చాడనుకొని దగ్గరకు వెళ్ళినట్లు అర్దం అవుతోంది. కనుక రాజకీయ ప్రత్యర్ధులు ఎవరైనా ఆయనను హత్య చేసేందుకు కుట్ర పన్నారా?లేక ఏవైనా భూవివాదాల కారణంగా ఎవరైనా ఆయనను హత్య చేయాలని ప్రయత్నించారా? అనే విషయం పోలీసుల దర్యాప్తులో తేలుతుంది. శేషగిరిరావుపై హత్యాయత్నాన్ని టిడిపి నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆయనపై దాడి చేసిన వ్యక్తిని తక్షణం పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
The fifth T20I between India and West Indies was washed out due to rain at…
Vijay Deverakonda’s Ranabaali is trying to maintain momentum at the box office after receiving mixed…