
జిల్లా కేంద్రమైన పుటపర్తి పరిధిలో కర్ణాటకనాగేపల్లిలో బుదవారం టిడిపి నాయకులు రాజప్ప, శ్రీరాములు ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించగా కొత్తగా అనేక మంది వంద రూపాయలు చొప్పున చెల్లించి సభ్యత్వం తీసుకొన్నారు. వారందరికీ ఒక్కొక్కరికీ రూ. 2 లక్షలు జీవితభీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు రాజప్ప తెలిపారు. ఈ కార్యక్రమం ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షుడు కొత్తపల్లి జయప్రకాష్, తెలుగు యువత నియోజకవర్గ కార్యదర్శి రాము నాయకులు, పలువురు టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.
Chatrapathi is set to re-release in a 4K version this year on the occasion of…
Following the terrible failure of Retro, director Karthik Subbaraj made a comeback with his indie…