
[m9ad]
తెరాస – టీడీపీ రెండు పార్టీలూ రాజకీయంగా కలిసి పనిచేస్తే తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయనే సంకేతాలను గతంలో తెరాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పంపినా.. ప్రధాని నరేంద్ర మోదీ మాయలో పడిన ఆయన అందుకు అంగీకరించలేదని చంద్రబాబు అన్నట్టు సమాచారం. చంద్రబాబు ఇదే విషయాన్నీ గతంలో కూడా స్పందించారు.
అయితే ఇప్పటివరకు దానిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖండించకపోవడం గమనార్హం. కేంద్రం ఆదేశాల మేరకే తెలంగాణలో ఐటీ దాడులు జరుగుతున్నాయని, ఏపీ విషయంలోనూ ఇదే తరహా దాడులు జరిగే అవకాశం ఉందని ఒక మంత్రి ప్రస్తావించగా ఎన్నికలలో టీడీపీని దెబ్బ తీయడమే లక్ష్యంగా ఇవన్నీ జరుగుతున్నాయని వాటికి భయపడాల్సిన అవసరం లేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారట.
The H-1B visa process no longer ends with approval. For many Indians, it marks the…
A new immigration bill introduced on Wednesday by Eli Crane is stirring debate around the…