
తమకు 19 మంది ఎమ్మెల్యేలు, టిడిపికి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నందున పోటీచేయవచ్చని ఆ పార్టీ అబిప్రాయపడింది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు ప్రతిపాదన కోసం అవసరమైన 10 మంది ఎమ్మెల్యేల సంతకాలను కూడా కాంగ్రెస్ సేకరించినట్టు సమాచారం.ఇందులో 8 మంది కాంగ్రెస్ సభ్యులతో పాటు ఇద్దరు టీడీపీ సభ్యుల సంతకాలున్నాయని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కట్టుబడి ఉండి, టిడిపి ఇద్దరు ఎమ్మెల్యేలు నిలబడితే కాంగ్రెస్ అభ్యర్ది గెలిచే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం రిటైర్ అవుతున్న షబ్బీర్‌అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డితో పాటు ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి ఎమ్మెల్సీ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. శశిధర్ రెడ్డి అయితే అమరావతికి వెళ్లి చంద్రబాబును కూడా కలిసి వచ్చారు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ తమ అభ్యర్థిని గెలిపించుకోలేక పోతే మండలి నుండి ఆ పార్టీ మాయం అయిపోతుంది. ఇప్పటికే 2015 నుండి టీడీపీకి మండలిలో స్థానం లేకుండా పోయింది. దీనితో అసలు మండలిలో ప్రతిపక్షమే లేకుండా అయిపోతుంది.
A student on an F-1 visa secured an internship with Amazon, but the opportunity soon…
BOTTOM LINE Packed with Youth Connect RATING 2.75/5 Story, Screenplay, Direction: Savin SA Cast: Vinayak…