
సౌందరరాజన్ వేసిన ఈ పిటిషన్‌ను న్యాయస్థానం స్వీకరించింది. ఈ అంశంపై తమకు మూడు వారాల్లోగా వివరణ ఇవ్వాలని టీటీడీతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సర్కారులకు ఆదేశాలు జారీ చేసింది. విభజన ప్రక్రియతో ఏపీకి చెందాల్సిన ఆస్తులు సరిగా రాలేదని మొత్తుకుంటున్న ఏపీ సర్కార్ కు, ఇప్పుడు ఈ పిల్ మరో షాక్ ఇవ్వనుందా? ఒక దేవాలయ అర్చకుడు ఈ పిటిషన్ ను దాఖలు చేసారంటే నమ్మలేని పరిస్థితి. దీంతో ఈయన వెనుక ఉన్న అదృశ్య శక్తి ఎవరు? అన్నది హాట్ టాపిక్ అయ్యింది.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…