
సాధారణంగా బాలీవుడ్ యాంకర్లు ఇలాంటి బికినీ ఫోటోలు పోస్ట్ చేస్తూ సోషల్ మీడియా ఫాలోయర్స్ ను పెంచుకుంటుంటారు. తెలుగునాట హీరోయిన్లు ఇలా బికినీ సోయగాలను ప్రేక్షకులకు అందిస్తుంటారు గానీ, యాంకర్లు మాత్రం ఆ స్థాయికి ఇంకా రాలేదు. బహుశా తాను ఈ ట్రెండ్ ను సెట్ చేయాలని భావించిందో ఏమో గానీ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో బీచ్ పిక్స్ ను పోస్ట్ చేసింది.
బ్లాక్ బికినీలో గోవా తీరంలో ఇచ్చిన ఈ హాట్ ఫోజులు చూపరులను ఆకర్షిస్తున్నాయి. బుల్లితెరపై అనసూయ ఎంట్రీ తర్వాత యాంకర్ల ప్రపంచం మారిపోయింది. అప్పటివరకు మడి కట్టుకుని కూర్చున్న వారు కూడా, ఆ తర్వాత అందాల విందు చేయడం మొదలుపెట్టారు. ఆ క్రమంలోనే రష్మి, శ్రీముఖి, మంజుషా, విష్ణుప్రియ, దీపికా తదితరులు ప్రేక్షకులను అలరిస్తున్నారు.
ఈ క్లబ్ లో తాను కూడా వేగంగా చేరాలని భావిస్తుందేమో గానీ, క్యూట్ బ్యూటీ లేటెస్ట్ పిక్స్ యాంకర్స్ లోని దూకుడు స్వభావాన్ని చూపిస్తున్నాయి. ఇలా హాట్ ఫోజులు ఇవ్వడం స్రవంతికి కొత్తేమీ కాకపోవచ్చు గానీ, గోవా అందాలను మించిపోయే విధంగా తన అందాల ప్రదర్శన చేయడం మాత్రం తొలిసారి అనే చెప్పాలి.
The pending work on Kamal Haasan's Indian 3, under the direction of Shankar has already…
Dimple Hayathi slips into a fresh fashion zone with this airy white saree and sunshine…