
ఓ నన్ ఫోటోను చూపిస్తూ… బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన “దాని వెనుక ఓ చరిత్ర ఉంది, అది ఎంతో భయంకరమైనది, ఓ అమానుష శక్తి ప్రాణం పోసుకుంది” అన్న డైలాగ్ సినిమా ఉద్దేశాన్ని చాటి చెప్పగా, చివర్లో వచ్చిన హార్రర్ షాట్ హాలీవుడ్ మార్క్ ను చూపించింది. తెలుగులోకి కూడా డబ్ అయిన ఈ సినిమాను సెప్టెంబర్ 7వ తేదీన విడుదల చేయనున్నారు.
Chiranjeevi’s ambitious fantasy film Vishwambhara is reportedly targeting a Sankranthi release on January 13, with…
Nitesh Tiwari’s Ramayana is arriving at the big screen on November 5, 2026. Expectations are…