
[m9ad]
2018 ఏడాది పేరు చెప్పి పాపం వరుస హిట్స్ తో దూసుకు వెళ్తున్న అమీర్ ఖాన్ ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’తో ప్రేక్షకులకు పలకరించి భారీ డిజాస్టర్ నే మూటగట్టుకున్నాడు. గమ్మతైనా విషయం ఏంటి అంటే గత పుష్కరకాలంగా అమీర్ కు ఇదే ప్లాప్ సినిమా.
ఇక సల్మాన్ ఖాన్ విషయం తీసుకుంటే రేస్ సినిమా సీక్వెల్స్ లో భాగంగా తెరకెక్కిన రేస్-3 పాపం సల్మాన్ కి చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఈ సినిమాలో ఓపెనింగ్స్ అయితే బాగానే వచ్చాయి కానీ..చివరకి మాత్రం అట్టర్ ఫ్లాప్ గానే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఇక వరుసగా ఫ్లాప్స్ తో తన కెరీర్ కొనసాగిస్తున్న షారూక్ షరా మామూలుగా ‘జీరో’తో తానూ మరోసారి ప్లాప్ ను అంటగట్టుకున్నాడు..యధావిధిగా ప్రయోగాలు చేస్తూ చేతులు కాల్చుకున్నాడు.
మొత్తంగా చూసుకుంటే 2018 ఖన్స్ కి పెద్ద దెబ్బే అని చెప్పాలి. మరి 2019 అయినా ఖాన్స్ కి మంచి హిట్ గా నిలుస్తుందేమో చూడాలి.
The White House has cleared a proposed overhaul to the PERM employment-based green card program.…
For a film marking the collaboration of Venkatesh and Trivikram Srinivas, Adarsha Kutumbam is perhaps…