
[m9ad]
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విస్తృతంగా పని చేశారు అన్న పేరు ఆయనకు ఉపయోగపడనుంది. ఒకప్పుడు ఇద్దరు కలిసి పని చేసిన వారే అయినా 2014 ఎన్నికలలో కేసీఆర్ ఎంపీ సీట్ ఇవ్వజూపినా ఎందుకో ఆయన అంతగా ఇంట్రస్ట్ చూపించలేదు. తరువాతి కాలంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చెయ్యడం మొదలుపెట్టారు.
మొదట్లో కొంత ఉపేక్షించినా తరువాతి కాలంలో తెరాస ఆయనను కూడా విమర్శించడం మొదలు పెట్టింది. ఇప్పుడు ఆయన ఏకంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంతో మరింత రంజుగా సాగనుంది తెలంగాణ రాజకీయం. ఈ పార్టీ తెర మీదకు రావడంతో పొత్తుల పై కూడా ఊహాగానాలు మొదలవ్వబోతున్నాయి.
Maremma starring Maadhav has created good buzz with the glimpse, teaser and songs. The story…
Mythological subjects have managed to leave an impression on the audience over the last few…