కేసీఆర్ కు సినీ ప్రముఖుల అభినందనల వెల్లువ!

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీకి అభినందనలు వెల్లువెత్తాయి. పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు పలువురు ప్రముఖులు ఫోన్ చేసి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఫలితాలు వెల్లడి కాగానే కేసీఆర్ కు ఫోన్ చేసి రికార్డు విజయం సొంతం చేసుకున్నారని ప్రత్యేకంగా కేసీఆర్ ను అభినందించారు. టాలీవుడ్ ప్రముఖ నటుడు, తెలుగుదేశం నేత, హిందూపురం ఎమ్మెల్యే అయిన నందమూరి బాలకృష్ణ కూడా కేసీఆర్ కు అభినందనలు తెలిపారు. ఇక సూపర్ స్టార్ కృష్ణ, మంచు మోహన్ బాబు కూడా కేసీఆర్ కు అభినందనలు తెలిపిన వారి జాబితాలో ఉన్నారు.

ADVERTISEMENT
Share
Akhil

Akhil, a passionate young writer, started his journey at M9 News and has since become a key member of the team. With a deep love for Telugu cinema, Hyderabad city news, and a keen interest in general affairs, Akhil br…

Published by

Recent Posts

CM Vijay Back as Thalapathy? Once Again Ready to Shoot

Tamil Nadu Chief Minister Vijay is reportedly set to face the camera again, but this…

15 minutes ago

Ramayana Day 1: Big Hopes Crashed? Can It Still Recover?

Namit Malhotra's Ramayana has taken a decent start at the Hindi box office, with Day…

35 minutes ago