Telugu

టాలీవుడ్ లో ట్రెండ్ ‘మారింది’గా…

మన తెలుగు సినిమా రోజు రోజుకీ కొత్త పుంతలు తొక్కుతుంది. సరికొత్త ట్రెండ్స్ ని పరిచయం చేస్తూ ముందుకు సాగుతుంది. నిన్నటివరకూ నడిచిన ట్రెండ్ ని పక్కన పెట్టి, ఇప్పుడు కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టింది.

పౌరాణికాలు, జానపదాలు, సాంఘికాలు, ఫ్యాక్షన్ కధలు తీసిన మన వాళ్ళు ఇప్పుడు ట్రెండ్ మర్చి క్రీడల కథలపై పడ్డారు. క్రీడాకారుల కీవితాల ఆధారంగా సినిమాలు తెరకెక్కిస్తున్నారు. అందులో ముఖ్యంగా యువ హీరోలు ఈ ట్రెండ్ ని స్పష్టంగా అలవర్చుకుంటున్నారు.

ADVERTISEMENT

తాజాగా 2019 లో వస్తున్నా యువ హీరోల సినిమాలే తీసుకుంటే నాని ‘జెర్సీ’ ఒక క్రికెటర్ కథగా వస్తూ ఉండగా, ఇక మెగా హీరో అయినా వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించడానికి సిద్ధం అవుతున్నాడు. ఇక నాగ చైతన్య…సమంతతో కలసి నటిస్తున్న సినిమా కూడా ఒక క్రీడాకారుడి కథగానే మన ముందుకు రానున్నట్లు సమాచారం. ఇక యువ హీరో సందీప్ కిషన్ కూడా ఒక స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నట్లు తెలుస్తుంది.

అంటే ఈ లెక్కన ఈ సినిమాలు అన్నీ క్రీడల ఆధారంగా కధలు రాసుకున్నవే అన్న మాట. మరి 2019 టాలీవుడ్ లో ‘క్రీడా’ ట్రెండ్ ని సెట్ చేస్తుంది అని స్పష్టంగా చెప్పవచ్చు. మరి వీటుల్లో ఏవి ఎలాంటి సక్సెస్ ను అనుకుంటాయో చూద్దాం.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Full Of Vacuum But Venky-Trivi Must Fire Up!

For a film marking the collaboration of Venkatesh and Trivikram Srinivas, Adarsha Kutumbam is perhaps…

13 minutes ago

Vishwak’s CULT Distribution Details Announced

Vishwaksen's CULT is preparing for a theatrical release, with a territory-wise distribution lineup featuring several…

28 minutes ago