
అయితే సమయం తక్కువగా ఉండడంతో మిక్కీ ట్యూన్స్ ఏ మేరకు ఆకట్టుకుంటాయో అన్న సందేహం నెలకొంది. ఇటీవల విడుదలైన పాటలు సాహిత్య ప్రియులను సంతోష పెట్టాయోమో గానీ, మిక్కీ ట్యూన్స్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. అయితే యూట్యూబ్ లో మాత్రం మిక్కీ ట్యూన్స్ కు క్లిక్స్ వెల్లువ కొనసాగుతోంది. ‘అ…ఆ…’ విడుదలైన 6 రోజుల్లో 6 లక్షలకు పైగా హిట్స్ తో దూసుకుపోతుండడంతో చిత్ర యూనిట్ సంతోషంలో ఉంది.
సహజంగానే త్రివిక్రమ్ సినిమాలకు ఉండే క్రేజ్ రీత్యా ఈ రేంజ్ లో క్లిక్స్ దక్కాయోమోనని సినీ జనాలు చర్చించుకుంటున్నారు. ఈ సినిమా ట్రైలర్ కూడా 1 మిలియన్ హిట్స్ ను దాటడంతో ఇదంతా త్రివిక్రమ్ చలవేనని అంటున్నారు. ఏది ఏమైనా… ‘అ…ఆ…’ సినిమా పట్ల అంచనాలు అయితే ఏర్పడ్డాయి. మే చివరి వారంలో గాని, జూన్ మొదటి వారంలో గాని సినిమాను విడుదల చేసే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.
Amiksha Pawar is setting the internet ablaze with her latest sartorial statement, redefining modern ethnic…
రాజకీయాలలో ఆత్మహత్యలే కానీ హత్యలు ఉండవనే మాట తరచూ వినబడుతూ ఉంటుంది. తెలంగాణ మాజీ మంత్రి కొండా సురేఖ పదవి…