
ఇదిలా ఉంటే హీరోగా టర్న్ తీసుకుని ఫెయిల్ అయిన సునీల్ కెరీర్ ని చక్కదిద్దే బాధ్యత తీసుకున్న త్రివిక్రమ్ తన లేటెస్ట్ మూవీ “అరవింద సమేత”లో ‘నీలాంబరి”పాత్రతో ఎంట్రీ ఇప్పించాడు (సినిమాలో) కానీ కామెడీ మాత్రం పెద్దగా పండించే సీన్స్ ఇవ్వలేదు..ఇక సునీల్ తన వంతుగా అమర్ అక్బర్ ఆంటోనీ, పడి పడి లేచె మనసు సినిమాల్లోనూ కనిపించినా అలనాటి సునీల్ టైమింగ్ మిస్ అయ్యింది అన్నది సగటు ప్రేక్షకుడి భావన.
ఇప్పుడు త్రివిక్రమ్ తాజాగా అల్లు అర్జున్ తో జతకట్టడంతో ఈ సినిమాలో కూడా సునీల్ కి మంచి పాత్రే ఇస్తున్నాడట త్రివిక్రమ్..మరి ఈ సినిమాలో అయిన సునీల్ కి మంచి టైమింగ్ ఉన్న కామెడీ సీన్స్ ఇచ్చి, “సునీల్ ఈజ్ బ్యాక్” అని త్రివిక్రమ్ అనిపిస్తాడు అంటున్నాయి సినిమా వర్గాలు..మరి సునీల్ మళ్ళీ ఫుల్ టైం కమెడియన్ గా సెట్ కావడానికి ఎలాంటి చేంజ్ ఓవర్ చేసుకుంటాడో చూడాలి.
The White House has cleared a proposed overhaul to the PERM employment-based green card program.…
For a film marking the collaboration of Venkatesh and Trivikram Srinivas, Adarsha Kutumbam is perhaps…